తాళపత్ర నిధి
*వినాయక పూజలో అనేక పత్రాలను, పూలనూ తీసుకువచ్చి పూజిస్తాము. కాని ఆ పత్రాలలో తులసి ఉండదు. సర్వదేవతలకు పవిత్రమైన తులసి వినాయకుడు ఇష్టపడకపోవడానికి కారణము.......
ఓసారి గంగాతీరంలో వినాయకుడు విహరిస్తుండగా ధర్మధ్వజ యువరాణి వినాయకుడిని చూసి మోహించి పరిణయము చేసుకోమంది. దానికి వినాయకుడు కాదనడంతో ధర్మధ్వజ రాజపుత్రిక కోపించి, దీర్ఘకాలం బ్రహ్మచారిగ ఉండమని శపించిఃది.
ప్రతిగా వినాయకుడు ఆమెనురాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండమని ప్రతిశాపమిస్తాడు. వినాయకుని శాపానికి చింతించిన ధర్మధ్వజ రాజకుమార్తె స్వామిని మన్నించమని వేడుకోగ, వినాయకుడు శాంతించి, రాక్షసుని చెంత కొంతకాలంఉండి, ఆపై పవిత్రమైన తులసి గా జన్మస్తావు అనిచెబుతతాడు.
అందుకే వినాయకుడు తులసిని తన పూజపత్రిలో ఇష్టపడడు