1 వ సంక్యవారి పలితాలు
కీర్తి ప్రదాత
ప్రతి నెల 1,10,19,28 మొదలైన తేదిలలో జన్మించిన వారు 1 ఐన సూర్య ఆదిక్యతలో జన్మించిన వారవుతారు
లక్షణాలు -స్వభావాలు
మనం నివసిస్తున్న లోకం ఒకటి , అక్షరాలకు ఆరంబమై విలసిల్లేది సుర్యాదిక్యత గల ఒకటి అంకె . ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు ఒక్కడే . రాత్రిపూట చల్ల దనం ఇచ్చే చంద్రుడు ఒక్కడే . సర్వశక్తి సంపన్నుడైన దేవుడు ఒక్కడే ,
1-వ అంకెకు చెందినవారు ఉత్తమ గుణ సంపన్నులు . ఎపనినైనా సమర్దంగా నిర్వహించగలరు. స్వయం కృషితో ఉన్నత దశకు చేరుకో గలవారు జీవితంలో విజయం సాదించ గలవారు . నీతి తప్పని వారు . ఆత్మా గౌరవము తో జీవించేవారు . ఆకర్షినియమైన ముఖము , గంబిరమైన నడక గలవారు .
పలువురున్న సభలో నాయకుడుగా పరిగినింప బడతారు . భారి పరిశ్రమలను నిర్వహించ గలుగుతారు . నిర్వహణ సామర్ద్యం ఉంటుంది . బుద్ది సూక్ష్మత కలిగిన వారు. ఏపని లోనైనా తీవ్రత కలిగి , పట్టు వదల కుండ కృషి చేసి విజయం సాదించ గలరు . ఆరంబించిన కార్యాన్ని ముగించడమే ద్యేయంగా ముందుకు సాగుతారు .
వెనుకంజ వేసే మనస్తత్వం వీరిలో లేశమైన ఉండదు . అనేక పర్యాయాలు ఆలోచించిన మీద కార్యం లోకి దిగుతారు .
రాజకీయాలలో ఉన్నవారు విప్లవ దృక్పదం కలిగి ఉంటారు . శత్రువులకు జంకని వారు . శత్రువులను జయించగల శక్తి వీరికి ఉంటుంది . చరిత్రలో స్తిరస్తాయిగా నిలువ గలరు . ఉద్యోగ జీవితంలో కర్తవ్య నిర్వహణ , సర్వ జన క్షేమాన్ని ఆశించే లక్షణం , ఉదాత్త హృదయం కలిగి ఉంటారు . [ఆదిక్యత లోపం ఉన్నవాళ్ళకు జూదం , కలహం , పరనింద , మొదలైన లక్షణాలు మనస్సులో మెదలు తుంటాయి ]
ప్రాణాలను అర్పించాగల స్నేహితులను కలిగి ఉండటం వీరి ప్రత్యేకత . మిత్రుల కోసం ఏమైనా చేయటానికి వీరు సిద్దంగా ఉంటారు .ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే లక్షణం ఉన్నందున కొన్ని సమయాలలో శత్రువులను సంపాదించుకుంటారు . అతినా వారిని కుడా సునాయాసంగా మిత్రులుగా మార్చుకోగలరు .
పలువురికి ఉద్యోగాలు ఇవ్వగలరు జన వశీకరణ ఉన్న వాళ్ళు . దేశ అబ్బ్యున్నతి కై కృషి చేస్తారు .వీరి కారణంగా చాలా మంది జీవిస్తారు . పలువురి ఉన్నత జీవితానికి వీరు కారకులవుతారు . యవ్వన దశలోనే తనకంటూ ప్రత్యెక మార్గాన్ని నిర్దేసిన్చుకుంటారు .
భానిసత్వాన్ని వ్యతిరేకిస్తారు . ఇతరుల వద్ద తల వంచి బ్రతకడం వీరికి ఇష్టముండదు . ఎంతటి పదవిలో ఉన్నా తమపై అధికారులు కొంత అమర్యాదగా ప్రవర్తించినా వెంటనే అ అదికారాన్ని వదలి వెయ గలరు . ఇతరులను పొగిడి పనులు చేసుకోవడం వీరికి నచ్చదు .
మంచి బుడ్డి సూక్ష్మత ఉంటుంది . ఇతరులు తనని పొగడడం ఇష్ట పడరు . క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా గ్రహించ గలరు . వైద్యం , జ్యోతిష్యం ,మంత్రం శాస్త్రం ,యోగం వంటి విషయాలపై ఆసక్తి ఉంటుంది . చిత్ర లేఖనం ,సంగీతము , శిల్పం , సినిమా , రంగాలలోను అభినివేశం ఉంటుంది . వాగ్ధాటి , రచనా సామర్ద్యం ఉంటుంది .
ఆలోచించి నిర్ణయించే స్వభావం కలిగి ఉంటారు . పనుషులను అంచనా వెయ గల సామర్ద్యం ఉంటుంది . అనేక విషయాలలో పరిజ్ఞానం ఉన్నా చాల వినయంగా కనిపిస్తారు .ప్రఖ్యాథి పొంద గలరు. వ్యాపార ద్రుక్పదము ఉంటుంది గొప్ప వ్యాపార సమస్తలను నెల కోల్ప గలరు .
పెద్ద మనుషుల పరిచయం కలిగేంత వరకు శ్రమిస్తారు . వీరి సంఖ్యా ప్రభావానికి డబ్బు తనంతట తానె వస్తుంది . డబ్బు కోసం అలమతించరు . గొప్ప కీర్తి లభించే వరకు నిర్విరామంగా కృషి చేస్తారు ఈ అంకె కల వారిలో సోమరులు అరుదుగా కనిపిస్తారు .
అందరితోను స్నేహం అనపరచినా కొందరిని మాత్రమే మిత్రులుగా భావిస్తారు . స్నేహం కోసము దేన్నైనా త్యాగం చేసే బుడ్డి ఉంటుంది . ఎ సందర్భం లోను ఇతరుల ఆస్తిని ఆసించరు.
కవులు , కళాకారులు , రాజకీయ నాయకులు , ఇంజనీర్లు , శాస్త్రవేత్తలు , డాక్టర్లు , సైనికులు , శస్త్ర చికిత్స నిపుణులు , దంత వైద్యులు , లోసంబందమైన వృత్తిని పాటించే వారు , జ్యోతిష్యులు , క్రీడాకారులు , రోదసి పరిసోదకులు , వర్తకులు , చట్ట నిపుణులు , సైన్యాదికారులు మొదలైన వారందరూ ఈ ఆదిక్యతలో జన్మించినవారే .
1-కి చెందిన సూర్యుడు జగత్తుకు వేలుగునివ్వడం వల్ల , చైతన్యం కలిగించడం వల్ల ఈ అంకెకు చెందిన వారికి సూర్యుడు పాలనా సామర్ద్యాన్ని ఇస్తాడు . రాజకీయాలలో వీరు పెద్ద పదవులని నిర్వహిస్తారు . వీరిని యువరజులుగా వ్యవహరించ వచ్చును . ప్రబుత్వ రంగములో బద్యతాయుతమైన స్తిరమైన పదవులను వీరు నిర్వ హిస్తారు .
ఆత్మా సాక్షిగా జీవిస్తారు . వీరి ఉన్నత గుణాల కారణంగా ఇతరులను ఆకరషిస్తారు . విజయం తో ఉత్సాహం పొంద గలిగిన వీరు అపజయం చూసి బయపడరు . అనేక కళలలో సామర్ద్యం కలిగిన వారై ఉంటారు . వీరిలోని ప్రత్యెక ప్రతిభ కారణంగా వస్తు సంపదలు పుష్కలంగా వచ్చి చేరుకుంటాయి .
నాగరిక మైన వస్తువులనన్నింటిని కొంటారు . తను నివసించే ఇల్లు , వాహనము , కార్యాలయం , వంటి వాటిని అందంగా , కళాత్మకంగా తీర్చి దిద్దుతారు . సుబ్రమైన వస్త్రాభరనాలను ధరిస్తారు . ప్రకృతి దృశ్యాలను చూడడం లో ఆసక్తి కలిగి ఉంటారు . విదేసయనం , సుదూర ప్రాంతాలకు వెళ్లి రావడం , పర్వత ప్రాంతాలను దర్శించి ఆనందించడం వీరికి ఇష్టమైన పనులు .
సుర్యక్యత బలం ఉన్నందున ఇల్లు,వాహనం, వ్రుత్తి వంటివి ,శ్రేష్టముగా ఉంటాయి . కొత్త విషయాలను కనుగొనే సామర్ద్యం ఉంటుంది . జీవిత సుకాలనన్నిటిని అనుభవిస్తారు . విద్యా జ్ఞానము కంటే లోక జ్ఞానం , అనుభవ జ్ఞానం ఎక్కువగా ఉంటాయి .
ఈ సంక్య అధిక్యత గల స్త్రీలు రకరకాలుగా సిఖాలన్కరణ చేసుకుంటారు . కొందరికి వయసుకు మించిన శరీరం ఉంటుంది . కాళ్ళ అద్దాలు ధరించటంలో ఆసక్తి ఉంటుంది
ప్రభుత్వ కాంట్రాక్ట్ వంటి వృత్తుల వల్ల సంపద చేరుతుంది . వృత్తిలో విజయం సాదిస్తారు . ఇచ్చిన మాటను కాపాడుకుంటారు . తన సంతానానికి ఆదర్శంగా ఉంటారు . శాస్త్ర రంగములో , విజ్ఞాన విషయాలలో పరిశోదనా దృక్పదం కలిగి ఉంటారు . ఆద్యాత్మికం ,మత సంబందమైన కట్టుబాట్లను పాటిస్తారు .
ఈ అంకె అధిక్యత గల స్త్రీ పురుషులు సువాసన గల ద్రవ్యాల మీద ఆసక్తి కలిగి ఉంటారు . ఎటువంటి గొడవల నైనా సద్దు మనిగేట్టు చేస్తారు . వీరు వెళ్ళే చోట్లలో కీర్తి పొందుతారు . తమకంటూ ప్రత్యెక మార్గం కలిగి ఉంటారు . హీనమైన కార్యాలను ద్వేషిస్తారు . తమ భావాలను అణచు కొగలిగిన మానసిక శక్తీ వీరికి ఉంటుంది .
ఎ విషయాన్నైనా దొంక తిరుగుడు కాకుండా ప్రత్యక్షంగా ఇతరులకు బోద పడే విదంగా ,స్పష్టంగా , గట్టిగా మాట్లాడతారు . ఎక్కడైనా నలుగురి మద్య పెద్ద మనిషిగా చలామణి కాగలరు సరిరం లో ఒక రకమైన ఆకర్షణ కలిగి ఉంటారు . ఆడునుక భావాలు కలిగి ఉంటారు . వాక్సామర్ద్యము కంటే క్రియ సామర్ద్యము వీరిలో ఎక్కువగా కన్పిస్తుంది .
ఆహరం , దుస్తులు , నివాస స్తలం , [కూడు,గూడు , గుడ్డ ]వీరికి ఏనాటికి కొరత ఉండదు . భాదలలో ఉన్న వారికి , బల హీనులకు , మనస్పూర్తిగా దారాల హృదయముతో సాయం చేస్తారు . ప్రోత్సాహం కల్పిస్తారు . వారు మరింతా అభివృద్ధి చెందడానికి సాయపడతారు . ఎ కారణం చేతనైనా ఇతరుల విషయం లో జోక్యం కలిగించు కోరు .
తాత్విక దృక్పదం ఉంటుంది . వీరు చ్యలనుకున్న పనులను అదృష్ట దినాలలో సూర్యోదయంలో కానీ ,సూర్యాస్తమయ సమయం లో కాని ప్రారంబించడం లేదా చేయడం జరిగితే వాటిలో సంపూర్ణ విజయం సాదించ గలరు . కళల పట్ల మిక్కిలిలి ఆసక్తి ఉంటుంది
వంశ ప్రతిష్టను కాపాడడంలో సమర్ధులు . కీర్తి , సంపదలు పుష్కలంగా ఉంటాయి . ఆర్దికంగా ఇబ్బంది కలిగితే వెంటనే ఏదో రూపం లో దానం అంది వెంటనే సమస్య పరిస్కారమవుతుంది . ఆద్యానికి తగ్గట్టు కర్చు చేస్తారు . శాశ్వతమైన ఆదాయం ఉంటుంది . ఇతరులకు తెలియని విషయాలు తాము తెలుసుకోవాలని ఆసక్తి చూపుతారు .
మత సంబందమైన విషయాలలో లోతైన పరిజ్ఞానం ఉంటుంది . చిరుప్రాయం నుంచి అనేక ఆదర్శాలు కలిగిన వీరు వినూత్న పద్దతిలో శ్రమించి విజయం సాదిస్తారు . వాహనం లో పయనించడానికి ఎక్కువ ఇష్ట పడతారు . చాలామంది కల వర్గానికి అండగా , దేశ భక్తి గల పౌరులుగా ఖ్యాతి పొందుతారు . చారిత్రిక విశేషాలపై , నిగుడ విషయాలపై పరిసోధనాసక్తి కలిగి ఉంటారు .
శారీరక , మానసిక భలం కలిగి ఉంటారు అన్నిటి లోను ముందు జాగ్రత్త తో మసలు కుంటారు . జీవిత బాగా స్వామి పై ఎక్కువ ప్రేమ కల వారుగా తల్లి తండ్రులపై భక్తీ ప్రపత్తులు కల వారుగా ఉంటారు . తానూ చేప్పట్టిన కార్యాలు విజయం సాదించే వరకు వాటిని గురించి ఇతరులకు ఏమి చెప్పారు .
బాల బానుడు లేలేత కిరణాలతో ఆహ్లాదకరంగా ఉదయించి క్రమ క్రమంగా చండ ప్రచండంగా ప్రకాశించే విదంగా వీరి వయస్సు పెరిగిన కొద్ది , జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుంటారు . మంచి జీవిత బాగా స్వామిని పొందగలరు . మాటల ద్వారా , రచనల ద్వారా సంస్కరణకు ప్రయత్నిస్తారు .
ఇతరులు చెప్పడాన్ని విశ్వసించక చక్కగా విచారించి తమ మనస్సుకు నచినప్పుడే అంగీకరిస్తారు . ఒంటరిగా వాహనాలలో పయనిస్తున్నప్పుడు తమలో తాము మాట్లాడుకుంటూ , లేదా ఆలోచనలో నిమగ్నమై ఉంటారు .
శత్రువులను పడగొట్టడంలో సమర్ధులు . ఇతరుల సహకారం తో అభి వృద్దిని పొందడం కాకా , స్వయం కృషి తో ధన, కీర్తి , సంపదల్ని పెంపొందించుకుంటారు .
ప్రపంచములోని ఎ భాషలో మాట్లాడినా దానిని స్పష్టముగా , అధికారికంగా మాట్లాడగలరు . వీరి సంబాషణలో ఆకర్షణ ఉంటుంది . వీరు ఎవస్త్రాలను ధరించినా ఆకర్షనియంగా ఉంటుంది . ప్రేమ విషయం లో జాగ్రత్త వహించాలి .
అనేక రకాలైన రంగుల పై ఆశ కలిగి ఉంటారు. పాత ఇళ్ళను, వాహనాలను కొని ఆకర్షనియంగా మార్చ గలరు . ఇతరులు కూడా తమ లాగా ఉండాలని భావిస్తారు . విజయాన్ని ,అపజయాన్ని సమ దృష్టితో చూడ గలరు .
ఒంటరిగా ఉన్నప్పుడు వేదాంత [ఆద్యాత్మిక] విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు . లోకాతీత విషయాలను గ్రహించడానికి ప్రయత్నిస్తారు . విశ్వాసం వీరి ఆయుధం . కొత్త విషయాలపై ఆసక్తి కలిగి ఉంటారు .
లాయర్లు గా , మద్య వర్తులుగా చక్కగా రాణిస్తారు . ఇతరుల మాటలను విన్నట్టు ఉన్నా పాలను నీటి నుంచి వేరు చేసే హంస లా వారి మాటల్లోని మంచిని గ్రహించి చెడును పరిహసిస్తారు .
విదేశాలలో ఉన్న మిత్రులతో పరిచయం పెంపొందించుకుంటారు . ఎక్కడికి వెళ్ళినా వీరు చుట్టూ కొందరు ఉంటూ ఉంటారు . మిత్రుల లోని లోపాలను తమ బోదన సామర్ద్యము చేత పోగొట్ట గలరు .
దయ గల హృదయం ఉన్న వాళ్ళు . పేదలకి సాయం చేసే ఉన్నతి సంస్కారము ఉంటుంది . చేపట్టిన వ్రుత్తి ఏదైనా అందులో రాణిస్తారు . విశేష కృషి చేయ గలుగుతారు . మంచి నైపుణ్యం ఉంటుంది . విజయం సాదించడమే లక్ష్యముగా భావిస్తారు . దృడమైన అభిప్రాయాలతో ఉంటారు . నిక్కచ్చిగా మాట్లాడ గలరు .
భవిష్యత్తును అంచనా వేసి గ్రహించే శక్తిని కలిగి ఉంటారు . మంచి మిత్రులను కలిగి ఉంటారు . మైత్రికి నిదర్సనమైన వారు . ఎల్లప్పుడూ చురుకుగా వ్యవహరిస్తుంటారు . సుక్ష్మ బుడ్డి కలిగిన వీరి హితవును ఇతరులు పాటిస్తారు .
నగర నిర్మాణ దక్షత , రాజ్య పాలనా సమర్ధత వీరిలో ఉంటుంది . తన్ను నమ్మి వచ్చిన వారికి తన వాళ్ళ అయిన సహాయాన్ని చేస్తారు . కళలలో సూర్యునిగా ప్రకాశిస్తారు . మానవ సహజ ఉద్దరణకు మంచి ఆలోచనలు చేయగలరు .
రాజకీయ ధర్మ సుక్ష్మాలను చక్కగా గ్రహించిన వారు . అనేక కళలలో ప్రావీణ్యం పొంది ఉంటారు . పెద్ద జన సమూహం వీరి వెంట ఉంటుంది . ఇతరుల మనస్సును నొప్పించక వ్యవహరిస్తారు . సినిమా కళల ద్వారా ప్రక్యాతి కంచ గలరు .
ప్రజల ఆదరణ గల అన్ని రంగాలలోను కీర్తి పొంద గలరు . వీరి రాతలకు , మాటలకు ప్రాణ శక్తీ ఉంటుంది . ఇతరుల మనసెరిగి ప్రవర్తించ గలరు . జ్ఞాన మార్గాలు తెలిసిన వారు . ధనము అనేక విదాలుగా సమకూరుతుంది . అదికార లక్షణం సహజముగానే ఉంటుంది . పదిమందితో ఉంటారు . ప్రకృతిని అరాదిస్తారు . గంబీర రూపము కలిగి ఉంటారు దేశ రక్షణకై పరితపించే ఉత్తములు .
సుర్యదిక్యతలో జన్మించిన వీరు ప్రతిరోజూ ఉదయం కొన్ని నిమిషాల పాటు సూర్యని రెప్ప వాలకుండా చూడటం ద్వారా సూర్య ఆకర్షణ శక్తీ శరీరంలో వృద్ది చెంది మనో బలం పెరుగుతుంది . రోగాలను పోగొడుతుంది . మెదడులో రసాయన మార్పులు జరిగి బుడ్డి కుశలత పెరిగి మేదావులవుతారు .
వీరికి ప్రబుత్వ సంబందమైన అధికారం [పదవి] వస్తుంది అధికారంలో ఉన్న వారి ఆదరణ లభిస్తుంది . కవిత్వ రచనా పటిమ ఉంటుంది . ఇచ్చిన మాటను నిల బెట్టుకుంటారు . పొలాలను సమకూర్చుకో గలరు ఇతరుల స్వేచ్చ కోసం పటు పడతారు .
స్త్రీల కారణంగా అదృష్టం కలుగుతుంది పెద్ద కార్యాలను కూడా తమ నేర్పు చేత సునాయాసంగా సాదించ గలరు . మంచి తెలివి తేటలున్నందున పలు రంగాలలో ప్రసిద్దులౌతారు . చేసే వృత్తిలో శ్రద్ధను కన పరచి ఉన్నతి స్తాయికి అనతి కలం లోనే చేరుకుంటారు .
విజయ లక్షణాలతో అనేక వృత్తులను చేపట్టగల అదృష వంతులు . విద్యుత్తు , కంప్యుటర్ , ఇనుము , అగ్ని సంబందమైన పరిశ్రమలను , ఒక చొఅత నుండి మరోచోటికి వస్తువులను తీసుకువెళ్ళే వ్యాపారాలను , ఎగుమతి దిగుపతుల సంబందమైన వ్యాపారాలను నిర్వహించ గలరు .
వ్యవసాయ రంగములొను ఆసక్తి కలిగి ఉంటారు హోటళ్ళు సూర్య కాంతి సంబందమైన సూర్యుని ఆదారంగా సాగే పరిశ్రమలు చక్కగా నిర్వహిస్తారు . నిప్పుకు సంబందమైన పరిశ్రమలోనూ వీరు ప్రతిభను చూపించ గలరు.
నిస్వార్ధంగా రాజకీయ విప్లవాలకు నంది పలుక గలరు . కొత్త శాసనాలను రూపొందించగలరు .
వైద్య రంగములో వైద్యులుగా రాణిస్తారు . సుక్ష్మ బుడ్డి జన్మతః ఉండడం వల్ల రోగుల రోగ లక్షణాలను త్వరగా గ్రహించి తగిన చికిత్సను అందించి రోగ విముక్తుని కలిగించ గలరు . ఎటువంటి దీర్గ వ్యాదులకైనా మందు కను గోనడం లో సిద్ద హస్తులు .
రాజుకు గురువుగా , రాజకీయ చతురాటలో పరిసోదకులుగా రాణిస్తారు . కొత్త శాసనాలను రూపొందించడం లో నేర్పరులు . కొత్త దృక్పదం తో ప్రతి కార్యాన్ని సోదించ గలరు . తమ అభిప్రాయాలను సులభ శైలిలో ఇతరులకు బొద పడే విదముగా వ్యక్తీకరించ గలరు .
డబ్బు కోసం , పదవి కోసం , ఆశించారు గ్నాన సముపార్జనలో ఆసక్తి కనపరుస్తారు ఎత్తైన స్తితిలో సుర్యుడున్నందున ఉన్నత ద్రుక్పదము కలిగి ఉంటారు . మేధావిగా ప్రసిద్ది పొందుతారు .
మాటకు , ఆచరణకు తేడా ఉండదు . చెప్పింది చేస్తారు . చేయ గల వాటిని ప్రకటిస్తారు . తమ్ము ఆశ్రయించిన వారికి తమకు ]
సాద్యమైనంతలో సాయం చేస్తారు . మనస్పూర్తిగా సాయం అందిస్తారు. పొగడ్తలకు లొంగరు .
ఉన్నతులు , ఉత్తములు ,ఆలోచనలు కలవారు . విద్య , వివేకం,కలవారు . పలు విషయాలు ఎరిగిన వారు . విశ్వాసం కలవారు . మంచి వారు ,సమర్ధులు అన్న పేరు గడిస్తారు .
ఉన్నత జీవితానికి వీరికి పలు మార్గాలున్నాయి . పద్దతిగా కార్యాలనాచరించి ప్రగతిని సాదిస్తారు .
పైన చెప్పిన పలితాలు సమగ్ర సుర్యాదిక్యత కల వారికీ వర్తిస్తాయి.